బంగాల్ ఎన్నికలకు భాజపా మొదటి విడత జాబితాను ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం 57 స్థానాలకు అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
భాజపా తొలి జాబితా- దీదీకి పోటీగా సువేందు - suvendu adhikari
బంగాల్ ఎన్నికలకు భాజపా తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 57 మంది పేర్లను ఖరారు చేస్తూ ప్రకటించింది. సీఎం మమతకు పోటీగా నందిగ్రామ్‌లో సువేందు అధికారి బరిలో నిలుస్తున్నారు.

భాజపా అభ్యర్థుల జాబితా విడుదల - మమతుకు పోటీగా సువేందు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పోటీగా నందిగ్రామ్ నియోజకవర్గ అభ్యర్థిగా సువేందు అధికారిని భాజపా బరిలో దింపుతోంది.
ఇదీ చదవండి :పోటీకి దూరంగా 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు - కారణమేంటి?