జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో భాజపా నేత జావీద్ అహ్మద్ దర్ మృతిచెందారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.
షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జావీద్.

ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.
ఇదీ చూడండి:భద్రతా బలగాలపై ముష్కరుల గ్రనేడ్ దాడి