బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
బిహార్లో విపక్షాల నిరసనలు ఉద్రిక్తం - బిహార్ అప్డేట్స్
బిహార్లో విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులు ప్రయోగించారు.
బిహార్ ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతc
విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర రాజధాని పట్నాలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు.
Last Updated : Mar 1, 2021, 5:04 PM IST