బిహార్లోని సారారంలో కరోనా నిబంధనల అమలుకు పోలీసులు, అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
కోచింగ్ సెంటర్ మూసేశారని విద్యార్థుల విధ్వంసం - బిహార్ సాసారం వార్తలు
బిహార్లోని సాసారంలో విద్యార్థులు, మరికొందరు ప్రజలు విధ్వంసకాండకు పాల్పడ్డారు. కరోనా నిబంధనల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్ను అధికారులు మూయించడమే ఇందుకు కారణం.
కోచింగ్ సెంటర్ల మూసివేతను వ్యతిరేకిస్తూ ఆందోళన
కొవిడ్ మార్గదర్శకాల అమల్లో భాగంగా ఓ కోచింగ్ సెంటర్ను అధికారులు మూసివేయించారు. అయితే... విద్యార్థులు, మరికొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి:వ్యానుల్లో టీకా కేంద్రాలు- మాస్క్ లేకపోతే కరోనా టెస్ట్
Last Updated : Apr 5, 2021, 5:11 PM IST