తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుతో ఐదుగురు మృతి - బిహార్​లో పిడుగుపాటు

బిహార్​లో పిడుగుపాటుతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.

lightning strike
పిడుగుపాటు

By

Published : Jun 28, 2021, 11:59 PM IST

బిహార్‌ సహర్సా జిల్లా భక్తియార్‌పుర్‌ పరిధిలో పిడుగుపాటుతో ఐదుగురు మరణించారు.

మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరో వ్యక్తి స్వప్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదీ చూడండి:Viral: 3 అడుగుల కోబ్రాను మింగేసిన 4 అడుగుల కోబ్రా

ABOUT THE AUTHOR

...view details