తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల సజీవ దహనం - Bihar protest

తమ ఇంటిని కూల్చొద్దంటూ అడ్డుకున్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను సజీవ దహనం చేశారు ప్రత్యర్థులు. ఈ ఘటన బిహార్​లోని దర్భంగాలో జరిగింది.

burnt alive f
సజీవ దహనం

By

Published : Feb 20, 2022, 11:15 AM IST

Updated : Feb 20, 2022, 11:32 AM IST

బిహార్​, దర్భంగాలో దారుణం జరిగింది. తమ ఇంటిని కూల్చొద్దంటూ.. అడ్డుకున్న ముగ్గురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేశారు దుండగులు.

ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్​ చేసిన వారిలో ప్రధాన నిందితుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

Last Updated : Feb 20, 2022, 11:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details