దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్లో యోగా కార్యక్రమం నిర్వహించింది ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) దళం. కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలోని బాధితులు యోగాసనాలు వేశారు.
కరోనా బాధితులకు యోగా చికిత్స! - ITBP Yoga session
దిల్లీలోని సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్లో యోగా కార్యక్రమం నిర్వహించింది ఐటీబీపీ. ఈ సందర్భంగా కరోనా బాధితులు యోగాసనాలు వేశారు.

కరోనా కేర్ సెంటర్లో బాధితుల యోగాసనాలు
కరోనా బాధితులకు శారీరక, మానసిక సాంత్వన చేకూరేలా యోగా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఛతర్పుర్లోని ఈ కొవిడ్ కేర్ సెంటర్ ఐటీబీపీ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సెంటర్లో 1,200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 5,500 మంది డిశ్చార్జి అయ్యారు.
Last Updated : Oct 4, 2020, 10:48 AM IST