మహిళలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వటం సాధారణం. కొన్ని సార్లు ముగ్గురు జన్మించే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఒకే కాన్పులో నలుగురు పుట్టటం చాలా అరుదుగా జరుగుతుంది. కర్ణాటలోని ఉత్తర కన్నడ జిల్లా.. సిర్సి పట్టణంలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ - ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా సిర్సి పట్టణానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది సేపటికే ఒక పాప మృతి చెందింది. ప్రస్తుతం ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
కానీ.. జన్మించిన కొద్ది సేపటికే ఒక పాప మృతి చెందింది. ప్రస్తుతం ముగ్గురు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: మహిళల లోదుస్తుల దొంగకు గ్రామస్థుల బడితపూజ