తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. తప్పిన ప్రమాదం - బస్సు ప్రమాదం

కేరళలోని వయనాడ్​లో ప్రమాదం చోటుచేసుకుంది. కేఎస్​ఆర్టీసీ బస్సులో నుంచి ఓ మహిళ అకస్మాత్తుగా కింద పడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కొజికోడ్​ వైద్య కళాశాలకు తరలించారు.

Woman falls from moving KSRTC bus in Vythiri; critically injured
బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. తప్పిన ప్రమాదం

By

Published : Feb 5, 2020, 2:58 PM IST

Updated : Feb 29, 2020, 6:47 AM IST

బస్సులో నుంచి పడిపోయిన మహిళ.. తప్పిన ప్రమాదం

కేరళలోని వయనాడ్​లో ప్రమాదం జరిగింది. కేఎస్​ఆర్టీసీ బస్సులో నుంచి ఓ మహిళ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెనకే వస్తున్న మరో బస్సు సమయానికి బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. చికిత్స నిమిత్తం కొజికోడ్​ వైద్య కళాశాలకు తరలించారు.

వైథిరి బస్​స్టాండ్​ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని తాలిమలకు చెందిన శ్రీవల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.

ఇదీ చదవండి: నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Last Updated : Feb 29, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details