తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు - కరోనా మృతులు ఇండియా

దేశంలో తాజాగా 54వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 76లక్షలు దాటింది. తాజాగా మరో 717మంది కరోనాకు బలయ్యారు.

With 54,044 new #COVID19 infections, India's total cases surge to 76,51,108.
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

By

Published : Oct 21, 2020, 9:49 AM IST

Updated : Oct 21, 2020, 11:20 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు 76లక్షలు దాటాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు.. మళ్లీ పెరిగాయి. తాజాగా 54,044కేసులు నమోదయ్యాయి. మరో 717మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అయితే 24గంటల్లో 8,448మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు:- 76,51,108
  • యాక్టివ్​ కేసులు:- 7,40,090
  • మొత్తం మృుతుల:- 1,15,914
    రాష్ట్రాలవారీగా కేసులు

పరీక్షలు ఇలా...

దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 10,83,608 పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,72,00,379కి చేరినట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:-ప్లాస్మాథెరపీకి ఉత్తమ దాతలు వారే..

Last Updated : Oct 21, 2020, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details