దేశంలో కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. కొత్తగా 30,548 మందికి కరోనా సోకింది. మరో 435 మంది మహమ్మారికి బలయ్యారు.
మొత్తం కేసులు: 88,45,127
మొత్తం మరణాలు: 1,30,070
కోలుకున్నవారు: 82,49,579
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. కొత్తగా 30,548 మందికి కరోనా సోకింది. మరో 435 మంది మహమ్మారికి బలయ్యారు.
మొత్తం కేసులు: 88,45,127
మొత్తం మరణాలు: 1,30,070
కోలుకున్నవారు: 82,49,579
దేశంలో కొత్త కేసుల కంటే వైరస్ నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తుంది. తాజాగా 43,851 మంది కొవిడ్‌ను జయించారు.
మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 13,738 తగ్గి.. మొత్తం క్రియాశీల కేసులు 4 లక్షల 66 వేల దిగువకు చేరుకున్నాయి.
కరోనా నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12కోట్ల 56 లక్షల 98 వేల 525 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.