తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో కోటికి చేరువలో కరోనా కేసులు - భారత్​లో కరోనా కేసులు

భారత్​లో కరోనా బాధితుల సంఖ్యలో రోజురోజుకు తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 22,889మంది వైరస్ బారినపడ్డారు. మరో 338మంది ప్రాణాలు కోల్పోయారు.

With 22,889 new #COVID19 infections, India's total cases rise to 99,79,447
కోటికి చేరువలో కరోనా కేసులు

By

Published : Dec 18, 2020, 9:51 AM IST

దేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా 22,889 మందికి వైరస్​ సోకగా.. మరో 338మంది మరణించారు.

  • మొత్తం కేసులు: 99,79,447
  • మొత్తం మరణాలు: 1,44,789
  • కోలుకున్నవారు: 95,20,827

దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 3,13,831కు చేరింది.

ఇదీ చూడండి:'నూతన సాగు చట్టాలతో రైతులకు ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details