తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆప్​ విజయం- భాజపా పరాజయం.. కారణాలివే... - ఆప్​ జయభేరి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్​. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు తగ్గట్లే అధికార ఆమ్​ ఆద్మీ జోరు చూపించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, విపక్ష కాంగ్రెస్​కు మరోసారి తీవ్ర నిరాశే మిగిలింది. ఆమ్​ ఆద్మీ గెలుపు, భాజపా ఓటమికి దారి తీసిన పరిస్థితులేంటో ఓ సారి చూద్దాం.

WHATS THE REASON BEHIND AAP VICTORY.. BJP LOSS
ఆప్​ విజయం- భాజపా పరాజయం.. కారణాలివే...

By

Published : Feb 11, 2020, 6:02 PM IST

Updated : Mar 1, 2020, 12:23 AM IST

దేశ రాజధానిలో అధికారం భాజపాకు మరోమారు అందనంత దూరానే మిగిలిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. దిల్లీ దంగల్​లో మాత్రం నాకౌట్​ అయింది. ఎప్పటిలానే 'సామాన్యుడి సంక్షేమం' మంత్రాన్ని జపించిన ఆప్​నే విజయం వరించింది.

ఈ గెలుపోటములకు కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆప్​ విజయం, భాజపా ఓటమికి దారితీసిన అంశాలేంటో తెలుసుకుందాం.

ఆ నమ్మకమే ఆప్​ను గెలిపించిందా?

ఆ నమ్మకమే ఆప్​ను గెలిపించిందా.?

ఆరోపణలకే భాజపా ప్రాధాన్యం.. అభివృద్ధే మాటేది?

భాజపా ఎందుకు ఓడింది..?
Last Updated : Mar 1, 2020, 12:23 AM IST

ABOUT THE AUTHOR

...view details