తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారానికి రెండురోజులు పూర్తిస్థాయి లాక్​డౌన్​ - west-bengal-govt-announces-total-lockdown-across-state-for-two-days-every-week

West Bengal govt
వారానికి రెండురోజులు పూర్తిస్థాయి లాక్​డౌన్​

By

Published : Jul 20, 2020, 5:12 PM IST

Updated : Jul 20, 2020, 5:52 PM IST

17:10 July 20

వారానికి రెండురోజులు పూర్తిస్థాయి లాక్​డౌన్​

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల బంగాల్ ప్రభుత్వం మరోమారు లాక్​డౌన్ బాట పట్టింది. వారంలో రెండు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్​డౌన్ విధించాలని దీదీ సర్కారు నిర్ణయించింది.

ఈ వారం నుంచే లాక్​డౌన్​ విధానాన్ని ప్రారంభించనున్నట్లు బంగాల్ హోంశాఖ కార్యదర్శి అలపాన్ బంద్యోపాధ్యాయ్​ వెల్లడించారు. ప్రస్తుత వారంలో గురు, శనివారాల్లో లాక్​డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి నమోదైనట్లు తెలిపారు.  

Last Updated : Jul 20, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details