తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ భాజపా అధ్యక్షుడికి కరోనా - dilip gosh latest news

బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​కు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

West Bengal BJP chief Dilip Ghosh tests positive for coronavirus
బంగాల్​ భాజపా అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

By

Published : Oct 17, 2020, 8:10 AM IST

బంగాల్​ భాజపా అధ్యక్షుడికి శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రెండురోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు శుక్రవారం కొవిడ్​ పరీక్ష నిర్వహించారు.

"ఘోష్​కు ప్రస్తుతం 102డిగ్రీల జ్వరం ఉంది. ఆయన ఆక్సిజన్ స్థాయిలు నిలకడగానే ఉన్నాయి. భయపడాల్సిన అవసరంలేదు" అని ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details