తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాట్ల సమయంలోనూ మిడతల దాడులు - మిడతల దండు దాడి

రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని అనేక గ్రామాలపై మిడతల దండు దాడి చేసింది. వంట పాత్రలతో శబ్దాలు చేస్తూ ఆ కీటకాలకను తరిమికొట్టేందుకు ప్రయత్నించారు రైతులు.

WATCH: Locals clang utensils to scare away locusts in Rajasthan
నాట్ల సమయంలోనూ మిడతల దాడులు

By

Published : Jun 7, 2020, 11:00 AM IST

దేశంలోని అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేసిన మిడతలు... ఇప్పుడు నాట్ల సమయంలోనూ పొలాలపై విరుచుకుపడుతున్నాయి. రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని అనేక గ్రామాలపై దండెత్తాయి.

నాట్ల సమయంలోనూ మిడతల దాడులు

రుతుపవనాల రాకతో కొత్త పంట వేసేందుకు సిద్ధమైన రైతులు... ఆ పనులు ఆపి, మిడతల్ని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వంట పాత్రలు మోగిస్తూ పెద్ద శబ్దాలు చేస్తున్నారు.

నాట్ల సమయంలోనూ మిడతల దాడులు

"వర్షాలు పడుతున్నందున మేము విత్తనాలను నాటుతున్నాము. అదే సమయంలో మిడతల దండు ఈ ప్రాంతానికి వచ్చింది. పదే పదే ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాం. ఈ కీటకాల వల్ల మాకు అపారనష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వమే మాకు సాయం చేసి ఆదుకోవాలి."

- ఓ రైతు.

ఇదీ చూడండి:'గ్యాస్​ లీక్' కలకలం- భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details