కర్ణాటక కలబురిగిలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సరస్సులు, వాగులు పొంగి పారుతున్నాయి. అఫ్జలాపుర్ తాలుకాలోని బడదల గ్రామం వద్ద ఓ కారులో వాగు దాటుతున్న ఐదుగురు వరదలో కొట్టుకుపోయారు.
లైవ్ వీడియో: వరదలో కారు- తెగించి కాపాడిన జనం - who were drowning in water
కర్ణాటక కలబురిగి జిల్లా బడదల గ్రామం వద్ద కాలువలో కొట్టుకుపోతున్న ఓ కారులోని ఐదుగురిని రక్షించారు స్థానికులు. ఏకంగా కారుకు తాడు కట్టి ప్రాణాలకు తెగించి కాపాడారు.

కొట్టుకుపోతున్న వారిని కాపాడారు
దీనిని గమనించిన స్థానికులు పెద్ద సాహసమే చేసి వారిని రక్షించారు. కారుకు తాడు కట్టి బయటకు లాగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది.
కొట్టుకుపోతున్న వారిని కాపాడారు
ఇదీ చూడండి:కార్గిల్ కొదమసింహం కెప్టెన్ విజయంత్ థాపర్