తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ టీవీకి 40 లక్షల సబ్​స్క్రిప్షన్​లు.. వెంకయ్య ప్రశంసలు - రాజ్యసభ టీవీ యూటూబ్​లో 40లక్షలకు పైగా సబ్​స్ర్కిప్షన్స్​ సాధించింది

రాజ్యసభ టీవీ యూట్యూబ్​ ఛానెల్​ 40 లక్షలకు పైగా సబ్​స్క్రిప్షన్​లు​ సాధించింది. ఈ సందర్భంగా ఛానెల్​ సిబ్బందిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్​​ వేదికగా ప్రశంసించారు.

rajyasabha tv
రాజ్యసభ టీవీకి 40లక్షల సబ్​స్క్రైబర్స్​...ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

By

Published : Jan 2, 2020, 11:03 PM IST

రాజ్యసభ టీవీ యూట్యూబ్​లో 40 లక్షలకు పైగా సబ్‌స్క్రిప్షన్స్‌ సాధించిన సందర్భంగా ఛానెల్‌ సిబ్బందిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. 2017 ఆగస్ట్​లో 4.5 లక్షలుగా ఉన్న ఛానెల్​ యూట్యూబ్​ సబ్​స్క్రిప్షన్​ల సంఖ్య.. రెండున్నరేళ్లలోనే విశేష ప్రజాదరణ పొందిందని వరుస ట్వీట్లలో ప్రశంసించారు. వీక్షకులకు సమాచార విద్యా వేదికగా ఆర్​ఎస్​ టీవీ మారిందని కొనియాడారు. 2011లో ప్రారంభమైన రాజ్యసభ టీవీ.... రాజ్యసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో పాటు.. పార్లమెంటరీ వ్యవహారాలు, వర్తమాన వ్యవహారాల గురించి విశ్లేషణ చేస్తోంది.

రాజ్యసభ టీవీ యూట్యూబ్​ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details