తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేతకు వెంకయ్య అభినందన - కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేత వెంకయ్య నాయుడు

కరోనా వైరస్ ప్రోటీన్​ను, దాన్ని నియంత్రించే అణువును రూపొందించి డ్రగ్ ఛాలెంజ్​లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. విజేతగా నిలిచి 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు.

indian american teen who wins usd 25000 for work on potential
కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేతకు వెంకయ్య అభినందన

By

Published : Oct 19, 2020, 10:31 PM IST

కరోనా డ్రగ్ ఛాలెంజ్​లో విజేతగా నిలిచిన 14 ఏళ్ల తెలుగమ్మాయికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ ప్రోటీన్​ను బంధించి, దాన్ని నియంత్రించే అణువును రూపొందించిందని కొనియాడారు.

విజేతగా నిలిచి 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని విద్యార్థిని అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు వెంకయ్య. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి-'కరోనా డ్రగ్​ ఛాలెంజ్' విజేతగా తెలుగమ్మాయి

ABOUT THE AUTHOR

...view details