తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి! - central minister self quarantine by fear of corona

కరోనా వైరస్​ సాధారణ మనుషుల నుంచి ప్రముఖుల వరకు అందర్నీ భయపెడుతోంది. తాజాగా కరోనా సోకిందన్న అనుమానంతో విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

mea mos muralidharan
కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి!

By

Published : Mar 17, 2020, 1:23 PM IST

కరోనా భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్. మార్చి 14న కేరళ త్రివేండ్రంలోని ఓ మెడికల్ ఇన్​స్టిట్యూట్​లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు మురళీధరన్. ఆ సమావేశానికి విదేశం నుంచి ఓ వైద్యుడు హాజరయ్యారు.

ఆయనకు కరోనా సోకిందని తేలడం వల్ల మురళీధరన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా మురళీధరన్​కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కరోనా లేదని తేల్చినట్లు సమాచారం.

ఇదీ చూడండి:మహారాష్ట్రకు కరోనా గండం- నాగ్​పుర్​లో 144 సెక్షన్​

For All Latest Updates

TAGGED:

corona virus

ABOUT THE AUTHOR

...view details