కరోనా బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారం.. ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సూచనల మేరకు.. దేహ్రాదూన్‌లోని దూన్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
డిసెంబర్ 18న రావత్‌కు కరోనా సోకింది. అనంతరం.. కొన్ని రోజుల పాటు స్వీయ ఏకాంతంలో ఉన్నారు.