తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్- శుక్రవారం నుంచి అమలు​ - ఉత్తర్​ప్రదేశ్​లో లాక్​డౌన్

Uttar Pradesh Government
ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్

By

Published : Jul 9, 2020, 10:02 PM IST

Updated : Jul 9, 2020, 11:26 PM IST

21:59 July 09

ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్- శుక్రవారం నుంచి అమలు​

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జులై 13 ఉదయం 5 గంటల వరకు లాక్​డౌన్​ వర్తిస్తుందని పేర్కొంది.

Last Updated : Jul 9, 2020, 11:26 PM IST

ABOUT THE AUTHOR

...view details