అయోధ్యలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. రామమందిర భూమిపూజ కార్యక్రమానికి చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు.
అయోధ్యలో యోగి- భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన - ram temple news
అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
యోగి ఆదిత్యనాథ్
ఆగస్ట్ 5న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇదీ చూడండి:అయోధ్య భూమిపూజకు అతిథులు మరింత కుదింపు