సైనికులకు కృతజ్ఞత తెలిపేందుకు మహారాష్ట్ర యావత్మల్లోని ఓ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. మిరాజ్ యుద్ధ విమానం, జైహింద్ ఆకృతిలో నిలబడి సైనికులకు వందనం సమర్పించారు.
వాయుసేనకు వందనం - సైనిక వందనం
సైనికులకు మహారాష్ట్ర యావత్మల్ విద్యార్థులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు.
సైనికులకు వందనం