తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రి సదానంద గౌడకు కరోనా - sadananda gowda

కేంద్ర మంత్రి సదానంద గౌడకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు.

Slug Union Minister for Chemicals & Fertilizers Sadananda Gowda tests positive for #COVID19
కేంద్ర కేబినెట్​లో మరో మంత్రికి కరోనా

By

Published : Nov 19, 2020, 6:39 PM IST

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ కొవిడ్​ బారినపడ్డారు. కరోనా ప్రాథమిక లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్​గా తేలినట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు.

సదానంద గౌడ ట్వీట్​

కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా.. టెస్టులు చేయించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి.

ABOUT THE AUTHOR

...view details