తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ చెప్పుల్లో రూ.2.5 కోట్లు విలువైన డ్రగ్స్​! - చెప్పుల్లో డ్రగ్స్ తో మహిళ

దిల్లీ నుంచి ముంబయికి వచ్చిన ఉగాండాకు చెందిన మహిళ చెప్పుల్లో 501గ్రాముల హెరాయిన్​ పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Ugandan woman arrested at Mumbai
మహిళ చెప్పుల్లో రూ.2.5కోట్ల విలువైన డ్రగ్స్​!

By

Published : Dec 22, 2020, 2:03 PM IST

ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగాండాకు చెందిన మహిళ తన చెప్పుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడింది. దిల్లీ నుంచి వచ్చిన ఆమె దగ్గర నుంచి సుమారు రూ.2.5 కోట్లు విలువైన 501 గ్రాముల హెరాయిన్​ను​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్​ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ చెప్పుల్లో రూ.2.5కోట్ల విలువైన డ్రగ్స్​!

అంతర్జాతీయంగా డ్రగ్స్ అక్రమ సరఫరా చేసే ముఠాలో ఆమె సభ్యురాలని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:భారత్​లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం!

ABOUT THE AUTHOR

...view details