మహారాష్ట్రలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా భమర్గఢ్ వద్ద నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఓ సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మృతి చెందారు.
నక్సల్స్ కాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి - Naxal
మహారాష్ట్రలో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ మరణించాడు.
నక్సల్స్
ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.