తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ పాక్ కవ్వింపు చర్యలు.. భారత జవాను బలి - ceasefire

జమ్మకశ్మీర్​ సరిహద్దులో పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా ప్రతిఘటించిన భారత బలగాలు ఇద్దరు పాక్​ సైనికులను మట్టుబెట్టాయి.

పాక్ కవ్వింపు చర్యలు.. భారత జవాను బలి

By

Published : Jul 30, 2019, 4:40 PM IST

పాకిస్థాన్​ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకశ్మీర్​లోని టంగధార్​-కేరన్ సెక్టార్​లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఘటనలో ఓ జవాను మృతి చెందాడు. భారత బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇద్దరు పాక్​ సైనికులను హతమార్చాయి.

జమ్ముకశ్మీర్​ సుందర్​బనీ సెక్టార్​లోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్.

ABOUT THE AUTHOR

...view details