కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి - TRAINER AIRCRAFT CRASH

కుప్పకూలిన విమానం
08:40 June 08
కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి
ఒడిశా డెంకానాల్లో ఓ శిక్షణ విమానం కూలి ఇద్దరు చనిపోయారు. బిహార్‌కు చెందిన కెప్టెన్ సంజీవ్ కుమార్ సహా తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలట్ అనీస్ ఫాతిమా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. టేక్ఆఫ్ అయిన నిమిషాల్లనే విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు.
బిరాసల్ ఎయిర్‌స్ట్రిప్‌లో ఈ ప్రమాదం జరిగింది. రెండు మృతదేహాలను పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Jun 8, 2020, 9:40 AM IST