దిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నిందితులు హతం
దిల్లీ ప్రహ్లాద్పూర్ ప్రాంతంలో ఇద్దరు నేరచరితులను ప్రత్యేక పోలీసు దళం ఎన్కౌంటర్ చేసింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోంది. మృతులు రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ ఇద్దరూ .. పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.