భారత్‌లోని లద్దాఖ్ ప్రాంతాన్ని చైనా భూభాగంలో చూపటంపై.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత)కి మౌఖికంగా క్షమాపణలు తెలియజేసింది ట్విట్టర్.
లద్దాఖ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్‌ను సమర్పించాలని బుధవారం ట్విట్టర్‌ను ఆదేశించింది. ప్రస్తుతానికి మౌకికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.