బంగాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి నేపథ్యంలో కోల్కతాలోని సురుచి సంఘాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
దసరా వేడుకల్లో తృణమూల్ ఎంపీ- నృత్యంతో సందడి - నుస్రత్ జహాన్ డాన్స్
దుర్గాష్టమి సందర్భంగా కోల్కతాలోని సురుచి సంఘాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. నృత్యం చేస్తూ సందడి చేశారు.
దసరా వేడుకల్లో తృణమూల్ ఎంపీ.. నృత్యంతో సందడి
అనంతరం సురుచి సంఘాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నుస్రత్ పాల్గొన్నారు. సహచరులతో కలిసి నృత్యం చేస్తూ, 'ధాక్' వాయిస్తూ సందడి చేశారు ఎంపీ.
ఇదీ చూడండి-అమ్మవారికి మహిళలు ప్రతిరూపాలు: మోదీ