దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. భూ కంప కేంద్రం భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలు వచ్చిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా సేపటి వరకు బయటే గడిపారు.
దిల్లీలో భూప్రకంపనలు... భయంతో జనం పరుగులు - delhi earth quake
దిల్లీలో భూప్రకంపనలు... భయంతో జనం పరుగులు
19:04 November 19
దిల్లీలో భూప్రకంపనలు... భయంతో జనం పరుగులు
Last Updated : Nov 19, 2019, 9:38 PM IST