సెప్టెంబర్ 30 వరకు రైలు సర్వీసులు రద్దు - india rail services

రైలు సర్వీసులు
17:33 August 10
సెప్టెంబర్ 30 వరకు రైలు సర్వీసులు రద్దు
కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ప్యాసింజర్, సబర్మన్, ఎక్స్ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆగస్టు 12 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గతంలో రైల్వే వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
అయితే ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Last Updated : Aug 10, 2020, 6:08 PM IST