తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలిన వాయుసేన విమానం- వింగ్ కమాండర్ మృతి - ncc students contingent in rajpath

పంజాబ్ పటియాలాలో వాయుసేనకు చెందిన ఓ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఇద్దరు ఎన్​సీసీ విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై వైమానిక దళ అధికారులు విచారణకు ఆదేశించారు.

wing commander
కూలిన వాయుసేన విమానం- వింగ్ కమాండర్ మృతి

By

Published : Feb 24, 2020, 5:27 PM IST

Updated : Mar 2, 2020, 10:21 AM IST

పంజాబ్ పటియాలాలో వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ జీఎస్​ చీమా మృతి చెందారు. ఇద్దరు ఎన్​సీసీ విద్యార్థులకు గాయాలయ్యాయి.

పిపిస్ట్రెల్ వైరస్ ఎస్​డబ్ల్యూ 80 విమానంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తుండగా అకస్మాత్తుగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనపై వైమానిక దళ అధికారులు విచారణకు ఆదేశించారు.

ఇదీ చూడండి:'దావూద్ ఇబ్రహీం​ హత్యకు చోటారాజన్ యత్నం'

Last Updated : Mar 2, 2020, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details