తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్ వీడియో: బైక్​ను ఢీ కొట్టి మహిళపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ - tractor accident in Karnataka

కర్ణాటక బళ్లారి జిల్లాలో ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి.. మహిళపై నుంచి దూసుకెళ్లింది. స్థానిక సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

Tractor run on Woman after colliding with Bike: Video
వైరల్​ వీడియో: బైక్​ను ఢీ కొట్టి.. మహిళపై నుంచి దూసికెళ్లిన ట్రాక్టర్

By

Published : Sep 26, 2020, 11:12 AM IST

కర్ణాటక బళ్లారి జిల్లాలోని బదనహట్టిలో ప్రమాదం జరిగింది. ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి.. మహిళపై నుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

వైరల్​ వీడియో: బైక్​ను ఢీ కొట్టి.. మహిళపై నుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:వైరస్‌ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్‌' విలువ

ABOUT THE AUTHOR

...view details