కర్ణాటక ఉడుపి జిల్లా కర్కాల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పర్యటకుల బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
కొండను ఢీ కొట్టిన బస్సు.. 9 మంది దుర్మరణం - కొండను ఢీ కొట్టిన బస్సు.. 9 మంది దుర్మరణం
ఓ పర్యటక బస్సు అదుపు తప్పి కొండను ఢీ కొట్టిన ఘటన కర్ణాటక ఉడుపి జిల్లా కర్కాల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.
కొండను ఢీ కొట్టిన బస్సు.. 9 మంది దుర్మరణం
బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి:ఇద్దరు ఫేస్బుక్ రారాజులు త్వరలో కలవబోతున్నారు!
Last Updated : Mar 1, 2020, 11:38 AM IST