దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకే రోజు 20 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది.
దేశంలో 58 మందికి 'కొత్త కరోనా' - new karona cases increasing
కొత్త రకం కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్లో మరో 20 కేసులు నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగిందని కేంద్రం తెలిపింది.

పెరుగుతోన్న స్ట్రెయిన్ కేసులు- 58కి చేరిన సంఖ్య
ఇప్పటివరకు పుణెలో అత్యధికంగా 25 కేసులు బయటపడగా.. దిల్లీలో 19, బెంగుళూరులో 10, హైదరాబాద్లో 3, కోల్కతాలో ఒకటి చొప్పున కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చదవండి:విరిగిపడ్డ కొండ చరియలు- హైవే బంద్