తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలదిగ్బంధమయ్యాయి. రాష్ట్రమంతటా వరుణుడి ప్రభావం ఉండటం వల్ల ఆరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.
తమిళనాట భారీ వర్షాలు.. విద్యాసంస్థల బంద్ - అక్టోబరు తమిళనాడు వర్షాలు
తమిళనాడులో వరుణుడి ప్రభావం వల్ల అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
TN: Schools, colleges in six districts to remain close due to heavy rain across state
తిరునెల్వేలి, తూత్తుకుడి, థెని, విరుధునగర్, వేలూరు, రామనాథపురం జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా విద్యాసంస్థలను మూసేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: 8 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్ గొగొయి!