గుజరాత్ రాజ్‌కోట్ సమీపంలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన బిలియాలా గ్రామ శివారులో జరిగింది. పత్తి తీసుకుని వెళ్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ప్రయాణికులు కారు నుంచి బయటకు రాలేకపోవడంతో అందులోనే సజీవదహనం అయ్యారు.
కారులో ముగ్గురు మహిళలు సజీవదహనం - మహిళలు సజీవదహనం
గుజరాత్‌లోని గోండాల్-రాజ్‌కోట్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే సజీవదహన అయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు సజీవదహనం
ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతులను రేఖా జడేజా, రాశిక్ జడేజా, ముకుందా రైజాడాగా గుర్తించారు.