తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు - జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల అరెస్టు

జమ్ముకశ్మీర్​ రాజౌరి జిల్లాల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Three suspected militants held in J-K's Rajouri
కశ్మీర్​లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

By

Published : Sep 19, 2020, 11:25 AM IST

Updated : Sep 19, 2020, 11:34 AM IST

జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో ముగ్గురు అనుమానాస్పద ఉగ్రవాదులను అరెస్టు చేశారు పోలీసులు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన ఈ ముగ్గురు దక్షిణకశ్మీర్​ వాసులుగా గుర్తించారు అధికారులు. వీరందరూ 19 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగిన వారని తెలిపారు.

ఇదీ చూడండిచారిత్రక ఐరాస​ సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం

Last Updated : Sep 19, 2020, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details