జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్బల్లోని దుదర్హామ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్‌తో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
కశ్మీర్లో ఉగ్రదాడి- ముగ్గురు జవాన్లకు గాయాలు - terrorist attack in Jammu and Kashmir news updates
జమ్ముకశ్మీర్‌లోని గాందర్బల్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్రనేడ్‌తో దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
కశ్మీర్లో ఉగ్రదాడి- ముగ్గురు జవాన్లలకు గాయాలు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఘటనా స్థలంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ముష్కరుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:కరెంట్ కట్ చేయబోతే.. కొడవలితో బెదిరింపు