తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారుణం:ముగ్గురు పోలీసుల్ని బలిగొన్న నక్సల్స్​ - news on naxal

దారుణం:ముగ్గురు పోలీసుల్ని బలిగొన్న నక్సల్స్​

By

Published : Nov 22, 2019, 9:54 PM IST

Updated : Nov 22, 2019, 10:18 PM IST

21:51 November 22

దారుణం:ముగ్గురు పోలీసుల్ని బలిగొన్న నక్సల్స్​

ఝార్ఖండ్​ లాతేహార్​లో నక్సల్స్​ విరుచుకుపడ్డారు. నక్సల్స్​ దాడిలో ఎస్సై సహా... ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు హోంగార్డులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

విధుల్లో భాగంగా పోలీసు బృందం చంద్వా పోలీస్​ స్టేషన్​ ప్రాంత సమీపంలో వారి వాహనంలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. 

Last Updated : Nov 22, 2019, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details