గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రోడ్ల పక్కన గుంటల్లో నీరు చేరింది. అడవి పక్కనే ఉన్న రహదారిపైకి దర్జాగా వచ్చిన సింహం... వర్షపు నీటితో దాహం తీర్చుకుంది. నడిరోడ్డుపై సింహాన్ని చూసి ఖంగుతిన్న వాహనదారులు 20 మీటర్ల దూరంలోనే వాహనాలన్నీ నిలిపేశారు.
సింహం సింగిల్‌గా రోడ్డెక్కి దాహం తీర్చుకుంది! - ఢారీ-ఉన రహదారి
అడవిని వదిలి ఓ సింహం నడిరోడ్డుపైకి వచ్చి దర్జాగా నీరు తాగింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు వాహనదారులంతా కాసేపు అలానే నిలిచిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సింహం సింగిల్‌గా రోడ్డెక్కి దాహం తీర్చుకుంది!
ఇదీ చూడండి: వైరల్: మన్యం పులి వర్సెస్ పార్క్ పులి!
Last Updated : Sep 26, 2019, 9:48 PM IST