దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. కనుక కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే.. ప్రజలంతా రాణా దుకాణాలు, పాల బూత్‌లు, మందుల దుకాణాలకు వెళ్లినప్పుడు కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించండి. నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలుకు వరుసలో భౌతిక దూరం పాటిస్తూ సహనంగా, ప్రశాంతంగా ఉండండి.
కావాల్సినన్ని సరకులు ఉన్నాయ్! - లాక్డౌన్ కొనసాగుతున్నా నిత్యవసర సరుకులకు ఎలాంటి లోటు లేదు.
కరోనా చాపకింద నీరుగా దేశమంతటా వ్యాపిస్తోంది. దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరిపడా నిత్యావసర సరకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాయి. కనుక కిరాణా దుకాణాలు, పాల బూత్‌లు, మందుల దుకాణాలకు వెళ్లినప్పుడు కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించండి. నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలుకు వరుసలో భౌతిక దూరం పాటిస్తూ సహనంగా, ప్రశాంతంగా ఉండండి.
కావాల్సినన్ని సరకులు ఉన్నాయ్!