కర్ణాటక చిక్మంగళూరు మూడీగెరేలోని హోలేక్కుడికే గ్రామంలో ఇప్పటికీ రోడ్డు మార్గం లేక ప్రజలు తంటాలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా వారు భద్రా నది దాటాల్సిందే కానీ... వంతెనలు లేవు. పొరుగూరుకు వెళ్లాలంటే ఆ గ్రామస్థులు ఇప్పటికీ తెప్పల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
మృతదేహం తరలించేందుకూ తెప్పే దిక్కు! - funeral
ఆ గ్రామానికి వెళ్లాలంటే నది దాటాలి. రోడ్డు, వంతెన లేని ఆ ఊరిని చేరేందుకు ఇప్పటికీ తెప్పలే వాడుతున్నారు ఆ గ్రామస్థులు. అందుకే, బంధువులు మృతదేహాన్ని తెప్పలో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
మృతదేహం తరలించేందుకూ తెప్పే దిక్కు!
ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురాడానికి రోడ్డు మార్గంలేదు. గత్యంతరం లేక తెప్పలోనే గ్రామానికి చేర్చారు.
ఇదీ చూడండి:గడ్డి తింటున్న సింహాన్ని ఎప్పుడైనా చూశారా?
Last Updated : Sep 28, 2019, 9:04 PM IST