తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మారని పాక్ వక్రబుద్ధి- డ్రోన్లతో ఆయుధాలు చేరవేత - పాక్​ కపటబుద్ధి

తుపాకులు, మందుగుండును తరలిస్తున్న పాక్​ డ్రోన్​ను జమ్ముకశ్మీర్​లోని అఖ్​నూర్​లో భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

The arms and ammunition airdropped by a Pakistani drone in a village in Akhnoor
మారని పాక్ వక్రబుద్ధి.. డ్రోన్లతో ఆయుధాలు చేరవేత

By

Published : Sep 22, 2020, 6:47 PM IST

పాకిస్థాన్​ వక్రబుద్ధి మారట్లేదు. భారత్​లో ఉగ్రదాడుల కుట్ర కోసం.. ఇటీవల డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేసిన పాక్​ మరోసారి అదే రీతిలో దొరికిపోయింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేస్తున్న పాకిస్థాన్​ డ్రోన్​ను జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్​నూర్​లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.

డ్రోన్ ద్వారా పాక్​ పంపిన ఆయుధాలు

కొద్దిరోజుల క్రితం రాజౌరీలో భారీగా ఆయుధాలు చేరవేస్తోన్న డ్రోన్​ను స్వాధీనం చేసుకున్న సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది.

ABOUT THE AUTHOR

...view details