జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా గాంభీర్ ముఘలన్ అటవీ ప్రాంతంలో ముష్కరుల స్థావరాన్ని భద్రతా సిబ్బంది ధ్వంసం చేశారు.
ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం - terrorist hideout operation in jammu kashmir
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని శుక్రవారం భద్రతా బలగాలు ఛేదించాయి. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతాదళాలు
ఉగ్ర స్థావరం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మాంజకోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
Last Updated : Oct 30, 2020, 9:59 PM IST