జమ్ముకశ్మీర్లో నున్నార్లో భాజపా నేతపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ఈ దాడిలో భాజపా నేత క్షేమంగానే బయటపడినా.. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది (పీఎస్ఓ) ఒకరు మరణించారు.
భాజపా నేతపై కాల్పులు- ముష్కరుడు హతం
జమ్ముకశ్మీర్లో భాజపా నేతపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ప్రతిదాడిలో ఉగ్రవాది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన భాజపా నేత వ్యక్తిగత సిబ్బంది ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రదాడి
పీఎస్ఓ చేసిన ప్రతిదాడిలో ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:దిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం- కశ్మీరీ యువకులు అరెస్ట్
Last Updated : Oct 7, 2020, 1:56 AM IST