తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్​ - JK militant operation latest news

జమ్ముకశ్మీర్​లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి బలగాలు. ముగ్గురు ముష్కరులను అరెస్టు అయ్యారు. వారి నుంచి నగదు, భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Terror funding module busted in Kashmir, 3 arrested
ముగ్గురు ఎల్​ఈటీ ఉగ్రవాదులు అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

By

Published : Aug 13, 2020, 12:04 PM IST

జమ్ముకశ్మీర్​ బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్​ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. వారి రహస్య స్థావరాన్ని ఛేదించి.. రూ. 4 లక్షల నగదు, భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు

"ఈ ముగ్గురూ పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రసంస్థ అగ్రనేతలతో సన్నిహితంగా ఉన్నారు. బందిపొరా, కుప్వారా జిల్లాల్లో ఉగ్రదాడులు చేయడానికిగానూ రూ.14 లక్షలు వీరికి అందాయి. ఇలాంటి దాడుల కోసం మొత్తం రూ.90 లక్షలు పీఓకేలోని ఉగ్రనేతలు పంపిణీ చేశారు."

ABOUT THE AUTHOR

...view details